Medaram Jatara 2022: Medaram Jatara Aka Sammakka Saralamma Jatara began at Medaram village in Mulugu district of Telangana on Wednesday . And Telangana cm KCR will attend and offer prayers at Medaram Maha Jatara on Feburary 18
#MedaramJatara2022
#SammakkaSaralammaJatara
#MedaramJataranews
#TribalFestival
#Telangana
#cmkcr
#MLASeethakka
#Adivasi
#India
#TirbalGod
#Mulugudistrict
#మేడారంజాతర

తెలంగాణ లో మేడారం జాతర ప్రారంభమయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి దేవతల్ని దర్శించుకున్నారు. అయితే ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గత రెండు దశాబ్దాలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి.